బ్లాగిల్లు స్థానంలో మీ ముందుకు రాబోతున్న తెలుగు సంకలినిని శోధిని గా నామకరణం చేసాను .
దీన్ని తెలుగు బ్లాగుల ఆగ్రిగేటర్ లానే కాక విభిన్న విభాగాలు ఉంచాలని నిర్ణయించాను. ఆయా విభాగాలకు వారధిగా ముంగిలి ఉంటుంది .
ఈ ఉగాదికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే ఈ "శోధిని" యొక్క బీటా టెస్ట్ వెర్షన్ క్రింది లింకుల ద్వారా చూడవచ్చు.

మీ యొక్క బ్లాగులు దాదాపు ఉండి ఉండవచ్చు. ఒకవేళ మీరు టపా వ్రాసిన గంటకు కూడా కనపడకపోతే మీ బ్లాగు లేనట్లే . అవి ఎలా కలుపాలో త్వరలో తెలియపరుస్తాను .
ప్రస్తుతం సుమారు 20 నిమిషాలకు ఓమారు తాజా టపాలు తీసుకోబడుతున్నాయి . భవిష్యత్ లో ఈ సమయం తగ్గించే ఏర్పాటు ఉంటుంది .